Skip to main content

AP Model Schools Exam 2024: ఏప్రిల్ 21న ఏపీ మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష

ఏప్రిల్ 21న ఏపీ మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష
AP Model Schools Entrance Exam  Class VI Admissions 2024-25  Adarsha Schools Entrance Test  Amaravati  ఏప్రిల్  21న ఏపీ మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష  School Education Commissioner Suresh Kumar Statement
AP Model Schools Exam 2024: ఏప్రిల్ 21న ఏపీ మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష

అమరావతి: ఏపీ మోడల్‌ స్కూల్స్‌ (ఆదర్శ పా­ఠ­శాలలు)లో 2024–25 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశాల కోసం ఉద్దేశించిన ప్రవేశ పరీక్ష ఈ నెల 21న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యా­శాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రవేశ పరీక్ష ఐదో తరగతి స్థాయిలో ఉంటుందని, తెలుగు లేదా ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో రాయ­వచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల హాల్‌ టికెట్లు  https://cse.ap.gov.in లేదా https:// apms.apcfss.in/StudentLogin.do వెబ్‌­సైట్ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

Also Read:  AP Inter Supplementary Exam 2024

Published date : 15 Apr 2024 12:29PM

Photo Stories