Best Artificial Intelligence and Data Science Engineering colleges : టాప్ కాలేజీలు ఇవే.. ఈ బ్రాంచ్‌లో చేరితే..
తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ ఊపందుకుంటోంది. బీటెక్ అడ్మిషన్ల సందడి నెలకొంది! ఈ నేపథ్యంలో.. బీటెక్ ప్రవేశాలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం.. ఆంధ్రప్రదేశ్‌లోని టాప్-20 Artificial Intelligence and Data Science Engineering colleges జాబితా మీకోసం..
The below list of Artificial Intelligence and Data Science Engineering colleges is only for reference. It is prepared based on the last ranks admitted in 2021 web based counselling.
Top 20 Engineering(AI_Data Science)Colleges in AP | ||||
College Code | College Name | Branch | Place | Last Rank (2021) |
VRSE | V R SIDDHARTHA ENGINEERING COLLEGE | ARTIFICIAL INTELLIGENCE AND DATA SCIENCE | VIJAYAWADA | 5097 |
VITB | VISHNU GRP OF INSTNS - VISHNU INST OF TECHNOLOGY | ARTIFICIAL INTELLIGENCE AND DATA SCIENCE | BHIMAVARAM | 11215 |
SRKR | S R K R ENGINEERING COLLEGE | ARTIFICIAL INTELLIGENCE AND DATA SCIENCE | BHIMAVARAM | 11521 |
VVIT | VASIREDDY VENKATADRI INST. OF TECHNOLOGY | ARTIFICIAL INTELLIGENCE AND DATA SCIENCE | GUNTUR | 11894 |
VIVP | VIGNANS INSTITUTE OF INFORMATION TECHNOLOGY | ARTIFICIAL INTELLIGENCE AND DATA SCIENCE | VISAKHAPATNAM | 12523 |
LBCE | LAKIREDDY BALIREDDY COLLEGE OF ENGINEERING | ARTIFICIAL INTELLIGENCE AND DATA SCIENCE | MYLAVARAM | 16404 |
GDLV | SESHADRI RAO GUDLAVALLERU ENGINEERING COLLEGE | ARTIFICIAL INTELLIGENCE AND DATA SCIENCE | GUDLAVALLERU | 18614 |
CRRE | SIR C R R COLLEGE OF ENGINEERING | ARTIFICIAL INTELLIGENCE AND DATA SCIENCE | ELURU | 29153 |
RCEE | RAMACHANDRA COLLEGE OF ENGINEERING | ARTIFICIAL INTELLIGENCE AND DATA SCIENCE | ELURU | 41548 |
AITS | ANNAMACHARYA INST OF TECHNOLOGY AND SCIENCES | ARTIFICIAL INTELLIGENCE AND DATA SCIENCE | RAJAMPETA | 46743 |
NBKR | NBKR INSTITUTE OF SCI. AND TECHNOLOGY | ARTIFICIAL INTELLIGENCE AND DATA SCIENCE | VIDYANAGAR | 49487 |
PACE | PACE INSTITUTE OF TECHNOLOGY AND SCIENCES | ARTIFICIAL INTELLIGENCE AND DATA SCIENCE | ONGOLE | 52440 |
MICT | DVR AND DR.HS MIC COLLEGE OF TECHNOLOGY | ARTIFICIAL INTELLIGENCE AND DATA SCIENCE | KANCHIKACHERLA | 52808 |
BRNK | BRINDAVAN INST OF TECHNOLOGY AND SCI | ARTIFICIAL INTELLIGENCE AND DATA SCIENCE | KURNOOL | 56624 |
URCE | USHA RAMA COLL OF ENGG AND TECHNOLOGY | ARTIFICIAL INTELLIGENCE AND DATA SCIENCE | TELAPROLU | 57186 |
AITT | ANNAMACHARYA INST OF TECHNOLOGYAND SCIENCES | ARTIFICIAL INTELLIGENCE AND DATA SCIENCE | TIRUPATHI | 58045 |
SVCN | SREE VENKATESWARA COLL OF ENGG | ARTIFICIAL INTELLIGENCE AND DATA SCIENCE | NELLORE | 61213 |
ACEM | ADITYA COLLEGE OF ENGINEERING | ARTIFICIAL INTELLIGENCE AND DATA SCIENCE | MADANAPALLE | 61714 |
KIET | KAKINADA INSTITUTE OF ENGG. AND TECHNOLOGY | ARTIFICIAL INTELLIGENCE AND DATA SCIENCE | KAKINADA | 68077 |
MTIE | MOTHER THERESA INST OF ENGG AND TECH | ARTIFICIAL INTELLIGENCE AND DATA SCIENCE | PALAMNER | 70898 |
ఇంకా చాలా సంస్థల్లో ఏఐ ఉద్యోగాలు ఖాళీగానే..
వ్యాపార సంస్థల్లో కొంగొత్త టెక్నాలజీల వినియోగం మెరుగుపడుతున్న నేపథ్యంలో దేశీయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. 2019లో ఏఐ ఉద్యోగుల సంఖ్య రెట్టింపయ్యింది. అయితే, నిపుణులు తగినంత స్థాయిలో దొరక్కపోతుండటంతో ఇంకా చాలా రంగాల సంస్థల్లో ఏఐ ఉద్యోగాలు ఖాళీగా ఉంటున్నాయని, ఈ విభాగంలో నిపుణులకు అపార అవకాశాలు ఉన్నాయని ఎడ్యుటెక్ సంస్థ గ్రేట్ లెర్నింగ్ ఒక నివేదికలో వెల్లడించింది. వ్యాపారాలు, డేటా నిర్వహణకు కంపెనీలు పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాంకేతికతను వినియోగిస్తుండటం పెరుగుతోందని గ్రేట్ లెర్నింగ్ తెలిపింది. ఏఐ నిపుణుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. ఇది డిమాండ్‌కు తగ్గ స్థాయిలో ఉండటం లేదని పేర్కొంది. దీంతో వివిధ సంస్థల్లో ఏఐ సంబంధ ఉద్యోగాలు భారీగా ఖాళీగా ఉన్నాయని వివరించింది. ఫ్రెషర్స్ మొదలుకుని మధ్య, సీనియర్ స్థాయి ఎగ్జిక్యూటివ్ దాకా దేశీయంగా పలు సంస్థల్లోని ఏఐ, మెషీన్ లెర్నింగ్ విభాగాల్లో ప్రొఫెషనల్స్ ఈ సర్వేలో పాల్గొన్నారు.☛ Top Electronics & Communication Engineering Colleges : టాప్-20 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్(ECE) కాలేజీలు ఇవే..
☛ Engineering college Admissions : ఇంజనీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?
☛ Top 20 Engineering(Civil)Colleges : క్రేజ్ తగ్గని.. సివిల్ ఇంజనీరింగ్.. టాప్-20 కాలేజీలు ఇవే..
☛ Mechanical Engineering : టాప్-20 మెకానికల్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే..
Top 20 Engineering (Information Technology) Colleges : టాప్-20 ఐటీ ఇంజనీరింగ్(IT) కాలేజీలు ఇవే..