Mechanical Engineering : టాప్-20 మెకానికల్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే..
ఇటీవల కాలంలో దేశంలో మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలు, ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌కు ఊతమిచ్చేలా అనుసరిస్తున్న విధానాలు కూడా మెకానికల్ ఇంజనీర్లకు కొలువులకు మార్గం వేస్తున్నాయి. ప్రైవేటు రంగంలో రోబోటిక్స్,ఆటో మొబైల్ సంస్థల వినూత్న ప్రయోగాలు.. మెకానికల్ విద్యార్థులకు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ప్రస్తుతం సంస్థలు అనుసరిస్తున్న రోబోటిక్స్, ఆటోమేషన్, 3–డి డిజైన్‌వంటి స్కిల్స్‌పై పట్టు సాధిస్తే.. చక్కటి అవకాశాలు అందుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని టాప్-20 మెకానికల్ బ్రాంచ్‌కు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీల జాబితా మీకోసం..
Engineering college Admissions : ఇంజనీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?
The below list of engineering colleges is only for reference. It is prepared based on the last ranks admitted in 2021 web based counselling.
Top 20 Engineering (MECHANICAL) Colleges in AP | ||||
College Code | College Name | Branch | Place | Last Rank (2021) |
JNTK | JNTUK COLLEGE OF ENGG. KAKINADA | MECHANICAL ENGINEERING | KAKINADA | 11015 |
AUCE | A U COLLEGE OF ENGG. VISAKHAPATNAM | MECHANICAL ENGINEERING | VISAKHAPATNAM | 11595 |
GVPE | GAYATHRI VIDYA PARISHAD COLL. OF ENGINEERING | MECHANICAL ENGINEERING | VISAKHAPATNAM | 17384 |
JNTA | JNTUA COLLEGE OF ENGG. ANANTAPURAMU | MECHANICAL ENGINEERING | ANANTAPURAMU | 21036 |
JNTV | JNTUK COLLEGE OF ENGINEERING VIZIANAGARAM | MECHANICAL ENGINEERING | VIZIANAGARAM | 29275 |
SVUC | S V U COLLEGE OF ENGG. TIRUPATHI | MECHANICAL ENGINEERING | TIRUPATHI | 31111 |
JNTP | JNTUA COLLEGE OF ENGG PULIVENDULA | MECHANICAL ENGINEERING | PULIVENDULA | 31413 |
MVRG | M V G R COLLEGE OF ENGINEERNG | MECHANICAL ENGINEERING | VIZIANAGARAM | 35222 |
ASTC | AVANTHIS ST THERESSA INSTITUTE OF ENGG AND TECHNOLOGY | MECHANICAL ENGINEERING | CHEEPURUPALLI | 42941 |
RCEE | RAMACHANDRA COLLEGE OF ENGINEERING | MECHANICAL ENGINEERING | ELURU | 44097 |
PVKK | P.V.K.K. INSTITUTE OF TECHNOLOGY | MECHANICAL ENGINEERING | ANANTAPURAMU | 45797 |
SVCT | SRI VENKATESWARA COLLEGE OF ENGG. AND TECHNOLOGY | MECHANICAL ENGINEERING | CHITTOOR | 46604 |
CECC | CHIRALA ENGINEERING COLLEGE | MECHANICAL ENGINEERING | CHIRALA | 47685 |
AVEN | AVANTHI INSTITUTE OF ENGG. AND TECHNOLOGY | MECHANICAL ENGINEERING | NARSIPATNAM | 49314 |
GVPT | G V P COLLEGE FOR DEGREE AND PG COURSES | MECHANICAL ENGINEERING | VISAKHAPATNAM | 49898 |
ALIT | ANDHRA LOYOLA INSTT OF ENGG AND TECHNOLOGY | MECHANICAL ENGINEERING | VIJAYAWADA | 50652 |
RVJC | R V R AND J C COLLEGE OF ENGINEERING | MECHANICAL ENGINEERING | GUNTUR | 51729 |
GMRI | G M R INSTITUTE OF TECHNOLOGY | MECHANICAL ENGINEERING | RAJAM | 53133 |
AITS | ANNAMACHARYA INST OF TECHNOLOGY AND SCIENCES | MECHANICAL ENGINEERING | RAJAMPETA | 54533 |
VETS | SR VENKATESWARA COLL OF ENGINEERING | MECHANICAL ENGINEERING | SRIKAKULAM | 55445 |
Top Engineering(CSE)Colleges : సీఎస్‌ఈ బ్రాంచ్‌కు టాప్-20 ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే..
ప్రత్యేకంగా బ్రాంచ్ సెలక్షన్ పై..
బీటెక్‌లో చేరాలనుకుంటున్న విద్యార్థుల్లో ఎదురవుతున్న మొదటి సందేహం.. ఏ బ్రాంచ్‌సెలక్ట్ చేసుకుంటే బాగుంటుంది?! అనేది. ఈ విషయంలో ప్రధానంగా రెండు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవి.. ఒకటి, వ్యక్తిగత ఆసక్తి, వ్యక్తిగత సామర్థ్యాలు; కాగా రెండోది, జాబ్‌మార్కెట్ ప్రస్తుత పరిస్థితులు; విద్యార్థులు ఈ రెండింటినీ బేరీజు వేసుకుంటూ.. భవిష్యత్తు అవకాశాలపై అంచనాతో తమ ఆసక్తికి అనుగుణంగా బ్రాంచ్‌ను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బీటెక్‌తర్వాత కార్పొరేట్ కొలువే లక్ష్యమైతే.. దానికి అనుగుణంగా వాస్తవ పరిస్థితుల్లో అమలవుతున్న తాజా నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.