Skip to main content

Top Engineering(CSE)Colleges : సీఎస్‌ఈ బ్రాంచ్‌కు టాప్‌-20 ఇంజ‌నీరింగ్ కాలేజీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇంజనీరింగ్‌ అభ్యర్థులకు ఎంతో సుపరిచితమైన బ్రాంచ్‌! ఇటీవల కాలంలో అత్యంత క్రేజీ కోర్సుగా మారుతోంది. అందుకారణం.. జాబ్‌ మార్కెట్‌లో సీఎస్‌ఈ విద్యార్థులకు లభిస్తున్న అవకాశాలు, వేతనాలు!! భవిష్యత్తులో సీఎస్‌ఈ, ఐటీ విభాగాల్లో.. లక్షల సంఖ్యలో కొలువులు లభిస్తాయనే అంచనాలు!
AP Top Engineering CSE Colleges
AP Top Engineering (CSE) Colleges

దీంతో డిప్లొమా నుంచి బీటెక్‌ వరకూ.. స్థానిక ఇంజనీరింగ్‌ కాలేజీల నుంచి ప్రతిష్టాత్మక ఐఐటీల వరకు.. టాప్‌ ర్యాంకర్ల తొలి ఛాయిస్‌గా నిలుస్తోంది.. సీఎస్‌ఈ. ఈ నేపథ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టాప్‌-20 సీఎస్‌ఈ బ్రాంచ్‌కు సంబంధించిన ఇంజ‌నీరింగ్ కాలేజీల జాబితా మీకోసం..

Engineering college Admissions : ఇంజ‌నీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?

విద్యార్థులు కాలేజీ ఎంపికలో ముఖ్యంగా..
సీఎస్‌ఈలో చేరాలనుకుంటున్న విద్యార్థులు ఇన్‌స్టిట్యూట్‌ ఎంపికలో అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థులు సదరు కాలేజ్‌ను ఎంచుకునే ముందుకు అక్కడి ఫ్యాకల్టీ, ప్రాక్టికల్స్, ల్యాబ్‌ వర్క్, ఇండస్ట్రీతో కాలేజీకి సంబంధాలు, ప్లేస్‌మెంట్స్‌ వంటివన్నీ పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవడం మేలు. ఒకవేళ తాము ఆశించిన కాలేజ్‌లో సీటు రాని విద్యార్థులు.. తమ భవిష్యత్తు స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ సాధనాలను వినియోగించుకోవాలని పేర్కొంటున్నారు.

Best Branches in Engineering : బీటెక్‌లో బెస్ట్‌ బ్రాంచ్ ఏమిటి? ఏ బ్రాంచ్ తీసుకుంటే.. ఎక్కువగా ఉద్యోగావ‌కాశాలు ఉంటాయి.?

The below list of Computer Science Engineering colleges is only for reference. It is prepared based on the last ranks admitted in 2021 web based counselling.

                                         Top 20 Engineering(CSE)Colleges in AP
College Code College Name Branch Place Last Rank (2021)
JNTK JNTUK COLLEGE OF ENGG. KAKINADA COMPUTER SCIENCE AND ENGINEERING KAKINADA     2457
AUCE A U COLLEGE OF ENGG. VISAKHAPATNAM COMPUTER SCIENCE AND ENGINEERING VISAKHAPATNAM 2837
GVPE GAYATHRI VIDYA PARISHAD COLL. OF ENGINEERING COMPUTER SCIENCE AND ENGINEERING VISAKHAPATNAM 3129
VRSE V R SIDDHARTHA ENGINEERING COLLEGE COMPUTER SCIENCE AND ENGINEERING VIJAYAWADA 4573
JNTA JNTUA COLLEGE OF ENGG. ANANTAPURAMU COMPUTER SCIENCE AND ENGINEERING ANANTAPURAMU 4864
VITB VISHNU GRP OF INSTNS - VISHNU INST OF TECHNOLOGY COMPUTER SCIENCE AND ENGINEERING BHIMAVARAM 5466
ANIL ANIL NEERUKONDA INSTITUTE OF TECHNOLOGY AND SCI COMPUTER SCIENCE AND ENGINEERING BHEEMUNIPATNA M 6056
SRKR S R K R ENGINEERING COLLEGE COMPUTER SCIENCE AND ENGINEERING BHIMAVARAM 6181
SVUC S V U COLLEGE OF ENGG. TIRUPATHI COMPUTER SCIENCE AND ENGINEERING TIRUPATHI 6318
VIVP VIGNANS INSTITUTE OF INFORMATION TECHNOLOGY COMPUTER SCIENCE AND ENGINEERING VISAKHAPATNAM 7518
GMRI G M R INSTITUTE OF TECHNOLOGY COMPUTER SCIENCE AND ENGINEERING RAJAM 7593
JNTV JNTUK COLLEGE OF ENGINEERING VIZIANAGARAM COMPUTER SCIENCE AND ENGINEERING VIZIANAGARAM 7790
MVRG M V G R COLLEGE OF ENGINEERNG COMPUTER SCIENCE AND ENGINEERING VIZIANAGARAM 7886
RVJC R V R AND J C COLLEGE OF ENGINEERING COMPUTER SCIENCE AND ENGINEERING GUNTUR 8613
JNTP JNTUA COLLEGE OF ENGG PULIVENDULA COMPUTER SCIENCE AND ENGINEERING PULIVENDULA 9513
ANCUSF ANU COLLEGE OF ENGG TECHNOLOGY-SELF FINANCE COMPUTER SCIENCE AND ENGINEERING GUNTUR 10414
RAGU RAGHU ENGINEERING COLLEGE COMPUTER SCIENCE AND ENGINEERING BHEEMUNIPATNA M 10618
GPRE G P R ENGINEERING. COLLEGE COMPUTER SCIENCE AND ENGINEERING KURNOOL 10810
VVIT VASIREDDY VENKATADRI INST. OF TECHNOLOGY COMPUTER SCIENCE AND ENGINEERING GUNTUR 11466
ADTP ADITYA ENGINEERING COLLEGE COMPUTER SCIENCE AND ENGINEERING PEDDAPURAM 11493
Published date : 18 Aug 2022 06:57PM

Photo Stories