Skip to main content

New Online Courses: ముంబై ఐఐటీలో ఆన్‌లైన్‌ కొత్త కోర్సులు

సాక్షి ఎడ్యుకేషన్: ముంబై ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI), మెషీన్‌ లెర్నింగ్‌ (ML) కోర్సులను ఆన్‌లైన్‌లో అందించేందుకు సిద్ధమైంది.
Online AI and ML courses at IIT Mumbai   AI and ML courses for students and IT professionals

ఇంట్లో ఉండే విద్యార్థులు, ఐటీ ప్రొఫెషనల్స్‌ కోసం పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సులను జూన్‌ 2025 నుంచి ప్రారంభించనుంది. దేశంలోనే ప్రఖ్యాత ఐఐటీ ముంబై అధ్యాపకులు ఆన్‌లైన్‌ ద్వారా బోధించనున్నారు.

కోర్సుల వివరాలు:

మొత్తం కోర్సులు: తొలి దశలో 6 కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.
కోర్సులు:

  • అడ్వాన్స్‌డ్‌ ప్రోగ్రామింగ్‌
  • కంప్యూటింగ్‌ సిస్టమ్‌
  • ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌
  • మెషీన్‌ లెర్నింగ్‌
  • మరియు ఇతర రెండు డిమాండ్‌ కోర్సులు

చదవండి: Sadineni Nikhil Success Story: డాక్టర్‌ నుంచి డేటా సైన్స్‌ వైపు.. సీఐఎస్‌ 2025 ఫస్ట్‌ ర్యాంకర్!

అర్హత:

  • ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన ఫ్రెష్‌ గ్రాడ్యుయేట్స్‌,
  • ఐటీ ప్రొఫెషనల్స్‌,
  • డేటా సైంటిస్టులు,
  • మెషీన్‌ లెర్నింగ్‌ ప్రాక్టీషనర్లు,
  • ఐటీ విభాగంలో పనిచేసే ఇంజనీర్లు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రవేశాల నోటిఫికేషన్:
త్వరలో ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.
వెబ్‌సైట్: www.iitb.ac.in

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 25 Mar 2025 01:18PM

Photo Stories