Skip to main content

Top Electronics & Communication Engineering Colleges : టాప్‌-20 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్(ECE) కాలేజీలు ఇవే..

ఈసీఈ.. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్. బీటెక్ ఔత్సాహిక విద్యార్థుల రెండో ప్రాథమ్యంగా నిలుస్తోంది.. ఈసీఈ.

ఈ బ్రాంచ్‌లో ప్రధానంగా.. ఎలక్ట్రానిక్ పరికరాలు, అనలాగ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యుట్స్, శాటిలైట్ కమ్యూనికేషన్స్, మైక్రోవేవ్ ఇంజనీరింగ్, మైక్రోప్రాసెసర్స్, మైక్రో కంట్రోలర్స్, ట్రాన్సిమిటర్, రిసీవర్, ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్ పరికరాల తయారీ, యాంటెన్నా, కమ్యూనికేషన్ సిస్టమ్స్ గురించి అవగాహన కల్గిస్తారు. టీవీ, రేడియో, కంప్యూటర్స్, ఫోన్స్ వెనుక ఉన్నది ఈసీఈ ఇంజనీర్లే! ఈ బ్రాంచ్‌లో చేరడం వల్ల కోర్ సెక్టార్స్‌తోపాటు సాఫ్ట్‌వేర్ రంగంలోనూ కొలువులు సొంతం చేసుకునే అవకాశముంది. ఈసీఈ బ్రాంచ్‌తో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, అసెంచర్, సామ్‌సంగ్, వంటి ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు పొందొచ్చు. మరోవైపు బీహెచ్‌ఈఎల్, ఎన్‌టీపీసీ, ఇస్రో, డీఆర్ డీవో, ఓఎన్‌జీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ కొలువులు సొంతం చేసుకోవచ్చు. రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతూ.. కొత్త టెక్నాలజీలు ఆవిష్కరిస్తుండటంతో విద్యార్థులు ఈసీఈని ప్రాథమ్యంగా ఎంపిక చేసుకుంటున్నారు. అందుకే ఐఐటీల్లో జనరల్ కేటగిరీలో మూడు వేల లోపు ర్యాంకుతోనే ఈ బ్రాంచ్ సీట్లన్నీ భర్తీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని టాప్‌-20 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్(ECE) బ్రాంచ్‌కు సంబంధించిన ఇంజ‌నీరింగ్ కాలేజీల జాబితా మీకోసం..

Top Engineering(CSE)Colleges : సీఎస్‌ఈ బ్రాంచ్‌కు టాప్‌-20 ఇంజ‌నీరింగ్ కాలేజీలు ఇవే..

The below list of Electronics and Communications Engineering colleges is only for reference. It is prepared based on the last ranks admitted in 2021 web based counselling.

ECE
                                           Top 20 Engineering(ECE) Colleges in AP
College Code College Name Branch Place Last Rank (2021)
JNTK JNTUK COLLEGE OF ENGG. KAKINADA ELECTRONICS AND COMMUNICATION ENGINEERING KAKINADA 3672
AUCE A U COLLEGE OF ENGG. VISAKHAPATNAM ELECTRONICS AND COMMUNICATION ENGINEERING VISAKHAPATNAM 3935
SVUC S V U COLLEGE OF ENGG. TIRUPATHI ELECTRONICS AND COMMUNICATION ENGINEERING TIRUPATHI 6789
JNTA JNTUA COLLEGE OF ENGG. ANANTAPURAMU ELECTRONICS AND COMMUNICATION ENGINEERING ANANTAPURAMU 7056
GVPE GAYATHRI VIDYA PARISHAD COLL. OF ENGINEERING ELECTRONICS AND COMMUNICATION ENGINEERING VISAKHAPATNAM 9837
VRSE V R SIDDHARTHA ENGINEERING COLLEGE ELECTRONICS AND COMMUNICATION ENGINEERING VIJAYAWADA 10846
GMRI G M R INSTITUTE OF TECHNOLOGY ELECTRONICS AND COMMUNICATION ENGINEERING RAJAM 11285
JNTV JNTUK COLLEGE OF ENGINEERING VIZIANAGARAM ELECTRONICS AND COMMUNICATION ENGINEERING VIZIANAGARAM 11661
JNTC JNTUA COLLEGE OF ENGINEERING. KALIKIRI ELECTRONICS AND COMMUNICATION ENGINEERING KALIKIRI 11938
ANIL ANIL NEERUKONDA INSTITUTE OF TECHNOLOGY AND SCI ELECTRONICS AND COMMUNICATION ENGINEERING BHEEMUNIPATNA M 12355
GVPT G V P COLLEGE FOR DEGREE AND PG COURSES ELECTRONICS AND COMMUNICATION ENGINEERING VISAKHAPATNAM 12482
MVRG M V G R COLLEGE OF ENGINEERNG ELECTRONICS AND COMMUNICATION ENGINEERING VIZIANAGARAM 12688
JNTP JNTUA COLLEGE OF ENGG PULIVENDULA ELECTRONICS AND COMMUNICATION ENGINEERING PULIVENDULA 13948
SVNE SRI VIDYA NIKETAN ENGINEERING COLLEGE ELECTRONICS AND COMMUNICATION ENGINEERING RANGAMPETA 15306
SRKR S R K R ENGINEERING COLLEGE ELECTRONICS AND COMMUNICATION ENGINEERING BHIMAVARAM 16288
VITB VISHNU GRP OF INSTNS - VISHNU INST OF TECHNOLOGY ELECTRONICS AND COMMUNICATION ENGINEERING BHIMAVARAM 17939
GPRE G P R ENGINEERING. COLLEGE ELECTRONICS AND COMMUNICATION ENGINEERING KURNOOL 18579
VIVP VIGNANS INSTITUTE OF INFORMATION TECHNOLOGY ELECTRONICS AND COMMUNICATION ENGINEERING VISAKHAPATNAM 18923
RVJC R V R AND J C COLLEGE OF ENGINEERING ELECTRONICS AND COMMUNICATION ENGINEERING GUNTUR 19023
RAGU RAGHU ENGINEERING COLLEGE ELECTRONICS AND COMMUNICATION ENGINEERING BHEEMUNIPATNA M 19322

☛ Engineering college Admissions : ఇంజ‌నీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?

☛ Best Branches in Engineering : బీటెక్‌లో బెస్ట్‌ బ్రాంచ్ ఏమిటి? ఏ బ్రాంచ్ తీసుకుంటే.. ఎక్కువగా ఉద్యోగావ‌కాశాలు ఉంటాయి.?

☛ Top 20 Engineering(Civil)Colleges : క్రేజ్ త‌గ్గ‌ని.. సివిల్ ఇంజనీరింగ్.. టాప్‌-20 కాలేజీలు ఇవే..

☛ Mechanical Engineering : టాప్‌-20 మెకానికల్‌ ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే..

☛ Best Electrical and Electronics Engineering Colleges : టాప్‌-20 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్(EEE) కాలేజీలు ఇవే..

Published date : 24 Aug 2022 02:58PM

Photo Stories