Skip to main content

AP Top 10 Engineering Colleges For 'ECE' : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టాప్-10 'ECE' ఇంజ‌నీరింగ్ కాలేజీలు ఇవే.. ఈ కాలేజీల్లో చేరితే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఇంటర్నెట్, బ్రాడ్‌ బ్యాండ్, స్మార్ట్‌ టెక్నాలజీస్, ఐటీసీ అమలు వంటి విధానాలతోపాటు, 5జీ టెక్నాలజీ స్థాయికి టెలికం రంగం విస్తరిస్తోంది.
AP Top 10 Engineering Colleges For ECE Telugu News
AP Top 10 Engineering Colleges For ECE Details

డిజిటల్‌ ఇండియా, డిజిటైజేషన్, డిజిటల్‌ లిటరసీ మిషన్‌ వంటి పలు పథకాలకు నాంది పడింది. దీంతో వచ్చే మూడేళ్లలో ECE బ్రాంచ్ విద్యార్థుల‌కు ఈ రంగంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు లభించే అవకాశం కనిపిస్తోంది.

➤ AP Top 10 Engineering Colleges For CSE : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టాప్-10 'సీఎస్ఈ' ఇంజ‌నీరింగ్ కాలేజీలు ఇవే.. ఈ కాలేజీల్లో సీటు వ‌స్తే..

ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఇంజ‌నీరింగ్ కోర్సుల్లో చేరే విద్యార్థులు ప్ర‌ధానంగా ఏ కాలేజీలో.. ఏ బ్రాంచ్ తీసుకుంటే.. మంచి భ‌విష్య‌త్ ఉంటుంది.. అనే ఆలోచ‌న‌లో ఉంటారు. జాబ్‌ మార్కెట్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్(ECE) బ్రాంచ్‌ విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు, వేతనాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఉన్న‌త కొలువులు లభిస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్(ECE) బ్రాంచ్‌కు సంబంధించిన టాప్-10 ఇంజ‌నీరింగ్ కాలేజీల జాబితా మీకోసం..

Top 10 Engineering Colleges For 'ECE. in Andhra Pradesh List :

College Code College Name Branch Place Last Rank (2022)
JNTK JNTUK COLLEGE OF ENGG. KAKINADA ELECTRONICS AND COMMUNICATION ENGINEERING KAKINADA 5472
SVUC S V U COLLEGE OF ENGG. TIRUPATHI ELECTRONICS AND COMMUNICATION ENGINEERING TIRUPATHI 7249
SRMUPU S R M UNIVERSITY AP ELECTRONICS AND COMMUNICATION ENGINEERING AMARAVATHI 8254
VITAPU VIT-AP UNIVERSITY ELECTRONICS AND COMMUNICATION ENGINEERING AMARAVATHI 8737
AUCE A U COLLEGE OF ENGG. VISAKHAPATNAM ELECTRONICS AND COMMUNICATION ENGINEERING VISAKHAPATNA M 9143
SRMUPU S R M UNIVERSITY AP ELECTRONICS AND COMMUNICATION ENGINEERING AMARAVATHI 9543
MVRG M V G R COLLEGE OF ENGINEERNG ELECTRONICS AND COMMUNICATION ENGINEERING VIZIANAGARAM 11898
VITAPU VIT-AP UNIVERSITY ELECTRONICS AND COMMUNICATION ENGINEERING AMARAVATHI 12522
JNTP JNTUA COLLEGE OF ENGG PULIVENDULA ELECTRONICS AND COMMUNICATION ENGINEERING PULIVENDULA 13072
JNTA JNTUA COLLEGE OF ENGG. ANANTAPURAMU ELECTRONICS AND COMMUNICATION ENGINEERING ANANTAPURAM U 14947

Note : The above list of ELECTRONICS AND COMMUNICATION ENGINEERING Colleges is only for reference. It is prepared based on the last ranks admitted in 2022 web based counselling.

➤ Advantages of 'CSE' Branch in Engineering : బీటెక్‌లో 'సీఎస్‌ఈ' బ్రాంచ్ ఎంపిక చేసుకుంటే..ఉంటే లాభాలు ఇవే..

☛ Best Branch In BTech : బీటెక్‌లో ఏ బ్రాంచ్ సెల‌క్ట్‌ చేసుకుంటే మంచిదంటే..?

☛ College Predictor - 2023 - TS EAMCET AP EAPCET

Published date : 26 Jun 2023 06:30PM

Photo Stories