Skip to main content

CSIR 4PI Recruitment 2024: సీఎస్‌ఐఆర్‌-ఫోర్త్‌ పారడైమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌-ఫోర్త్‌ పారడైమ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎస్‌ఐఆర్‌-4పీఐ).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Job recruitment    Various job positions   Job vacancies announcement   CSIRFourthParadigmInstituteVarious Jobs in CSIR - Fourth Paradigm Institute   CSIR-Fourth Paradigm Institute

మొత్తం పోస్టుల సంఖ్య: 17
పోస్టుల వివరాలు: టెక్నికల్‌ అసిస్టెంట్‌-15, టెక్నీషియన్‌1-01, డ్రైవర్‌-01.
అర్హత: పోస్టును అనుసరించి పది, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, బీఎస్సీ(కంప్యూటర్‌ సైన్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌), బీసీఏ ఉత్తీర్ణులవ్వాలి. డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: డ్రైవర్‌ పోస్టులకు 27 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు టెక్నికిల్‌ అసిస్టెంట్‌కు రూ. 73,734,టెక్నీషియన్‌/డ్రైవర్‌ పోస్టులకు 40,466

ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్‌/స్కిల్‌ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 29.02.2024.

దరఖాస్తు హార్డ్‌కాపీలు రిజస్టర్‌ పోస్టులో పంపేందుకు చివరితేది: 15.03.2024.

వెబ్‌సైట్‌: https://csir4pi.res.in/

చదవండి: APPSC Polytechnic Lecturer Notification: ఏపీపీఎస్సీ పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్ట్‌లు.. పరీక్షలో విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 08 Feb 2024 08:45AM

Photo Stories