Skip to main content

CDFD Assistant Jobs: 10వ తరగతి Inter అర్హతతో CDFD సంస్థలో అసిస్టెంట్‌ ఉద్యోగాలు జీతం నెలకు 38000

CDFD Assistant Jobs  CDFD Recruitment Notification 2024  Junior Managerial Assistant Job Details Technical Assistant Position Details
CDFD Assistant Jobs

భారత ప్రభుత్వ సంస్థ అయిన Center DNA Fingerprinting and Diagnostics నుండి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల నిరుద్యోగులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సంస్థ కార్యాలయం హైదరాబాద్ లో ఉంది.

ఇక నుంచి బ్యాంకులకు కొత్త టైమింగ్స్..? ఖాతాదారులు అలర్ట్..!: Click Here

ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ మేనేజరీయల్ అసిస్టెంట్ , జూనియర్ అసిస్టెంట్, స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ , టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

జూనియర్ మేనేజరీయల్ అసిస్టెంట్ , జూనియర్ అసిస్టెంట్, స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ , టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య – 08

విద్యార్హతలు : 

జూనియర్ మేనేజరీయల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హతతో పాటు మూడేళ్ళ పని అనుభవం ఉండాలి.
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 12th పాస్ విద్యార్హతతో పాటు ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు టైపింగ్ చేయగలగాలి.
స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 10th పాస్ అయిన వారు అర్హులు.
టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు B.sc తో పాటు కనీసం 5 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి. M.sc విద్యార్హత తో పాటు రెండేళ్ళ అనుభవం ఉండాలి.
టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు B.Sc / B.tech తో పాటు కనీసం మూడు సంవత్సరాల అనుభవం మరియు లేదా సైన్స్ / టెక్నాలజీ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.

అప్లికేషన్ విధానం :
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ ను పోస్టు ద్వారా పంపించాలి.

అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : The Head Administration, Centre for DNA Fingerprinting and Diagnostics, Inner Ring Road, Uppal, Hyderabad – 500039, Telangana

ఎంపిక విధానం : పోస్టులను అనుసరించి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. 

అప్లికేషన్ ఫీజు : 
GEN / OBC అభ్యర్థులకు ఫీజు : 200/-
SC / ST / PWD మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

జీతం:
టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 35,400/- నుండి 1,12,400/-
జూనియర్ మేనేజరీయల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 29,200/- నుండి 92,300/- వరకు జీతము ఇస్తారు.
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 19,900/- నుండి 63,200/- 
స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 18,000/- నుండి 56,100/- వరకు జీతము ఇస్తారు.

జాబ్ లొకేషన్ : హైదరాబాద్

వయస్సు : 18 నుండి 30 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలి.

అప్లికేషన్ ప్రారంభ తేది : 02-12-2024 తేది నుండి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ చివరి తేదీ : 31-12-2024 తేదీలోపు అభ్యర్థులు తమ అప్లికేషన్ పంపించాలి. 

👉  Full Notification: Click Here

👉 Apply Online: Click Here

Published date : 10 Dec 2024 09:14AM

Photo Stories