Balmer Lawrie Recruitment 2024: బామర్ హైదరాబాద్‌లో జూనియర్ ఆఫీసర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
బామర్ అండ్ కంపెనీ లిమిటెడ్‌లో.. రెగ్యులర్/ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన జూనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 16
పోస్టుల వివరాలు: మేనేజర్(సేల్స్)–01, అసిస్టెంట్ మేనేజర్–02, ఆఫీసర్/జూనియర్ ఆఫీసర్(ట్రావెల్స్)–11, జూనియర్ ఆఫీసర్(కమర్షియల్)–01, జూనియర్ ఆఫీసర్(ఫారెక్స్)–01.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ/ఎంబీఏ/గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ఉత్తీర్ణులవ్వాలి.
దరఖాస్తులకు చివరితేది: 01.03.2024.
వెబ్‌సైట్: https://www.balmerlawrie.com/
చదవండి: IIST Recruitment 2024: ఐఐఎస్‌ఎస్‌టీలో జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోలు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Published date : 22 Feb 2024 11:00AM