Skip to main content

IIST Recruitment 2024: ఐఐఎస్‌ఎస్‌టీలో జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలోలు.. ఎవరు అర్హులంటే..

తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ అండ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(ఐఐఎస్‌ఎస్‌టీ).. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో(జేపీఎఫ్‌)ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Recruitment application form for Junior Project Fellows   Junior Project Fellows at IIST Thiruvananthapuram   Indian Institute of Space and Science and Technology

మొత్తం ఖాళీల సంఖ్య: 09.
ఖాళీల వివరాలు: జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో–03, డాక్టోరల్‌ రీసెర్చ్‌ ఫెలో–01, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో–03, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌1–02.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.03.2024.

వెబ్‌సైట్‌: https://www.iist.ac.in/

చదవండి: Indian Railway Jobs: 5,696 పోస్ట్‌లకు నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ గైడెన్స్...

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 21 Feb 2024 05:46PM

Photo Stories