Skip to main content

IIT Hyderabad Research Associate Jobs: ఐఐటీ హైదరాబాద్‌లో రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Eligibility criteria for Research Associate role at IIT Hyderabad  Apply now for Research Associate position at IIT Hyderabad  Research Associate position announcement  IIT Hyderabad IIT Hyderabad Research Associate Jobs  Application process for Research Associate at IIT Hyderabad

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(IIT)హైదరాబాద్,రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 


పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ అసోసియేట్‌
అర్హత: కనీసం 70% మార్కులతో  కంప్యూటర్ సైన్స్/ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు ఇంగ్లీష్‌ టైపింగ్‌లో నైపుణ్యం ఉండాలి. 

వయస్సు: 30 ఏళ్లకు మించరాదు
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌24, 2024

Published date : 15 Apr 2024 03:36PM
PDF

Photo Stories