Jobs in University Of Hyderabad: 'యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్'లో ఉద్యోగాలు, నెలకు రూ. 45,000.. ఎలా అప్లై చేయాలంటే?
Sakshi Education
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UOHYD)లో సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అప్లికేషన్‌కు ఫిబ్రవరి 6తో గడువు ముగుస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

పోస్టు వివరాలు
సీనియర్ రీసెర్చ్ ఫెలో
విద్యార్హత: సంస్కృతంలో MA డిగ్రీ, వ్యాకరణంపై మంచి పరిజ్ఞానం ఉండాలి.అలాగే భాషా విశ్లేషణ కోసం సంసాధనీ (Samsadhani) సాఫ్ట్‌వేర్ ఉపయోగంలో నైపుణ్యం కలిగి ఉండాలి.
Jobs In Tech Mahindra: టెక్ మహింద్రాలో ఉద్యోగాలు.. బీటెక్ డిగ్రీ లేని వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు!
పని అనుభవం: 2-3 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 45,000/-
ఎలా అప్లై చేయాలి?
అభ్యర్థులు మీ అప్లికేషన్‌ను ambakulkarni@uohyd.ac.in ఈ-మెయిల్ చేయండి.
Jobs In HCL Technology: బీటెక్ చదివిన వారికి గుడ్‌న్యూస్..HCLలో ఉద్యోగాలు
దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 06, 2025.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 03 Feb 2025 09:11AM
PDF
Tags
- University of Hyderabad
- Senior Research Fellow
- Senior Research Fellow Jobs
- Senior Research Fellowship
- Senior Research Fellow Posts
- Senior Research Fellow details
- Senior Research Fellow vacancy
- Fellow Jobs
- University of Hyderabad Recruitment 2025
- University of Hyderabad New Recruitment
- University of Hyderabad latest notification
- Jobs 2025
- ResearchFellowJobs
- AcademicJobs
- SRFJobOpenings