Skip to main content

CSIR–NALలో 30 సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.2,08,700 జీతం!

బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌–నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబొరేటరీ(ఎన్‌ఏఎల్‌) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
30 Scientist Posts in CSIR NAL   CSIR-NAL Scientist Recruitment Notification   Direct Recruitment for Scientist Posts at NAL  Apply for Scientist Positions at CSIR-NAL CSIR-NAL Bengaluru Hiring Scientists

మొత్తం పోస్టుల సంఖ్య: 30.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, ఎంఈ/ఎంటెక్‌లో 
ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 03.04.2025నాటికి 32 ఏళ్లు ఉండాలి
వేతనం: నెలకు 67,700 నుంచి రూ.2,08,700.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 03.04.2025
వెబ్‌సైట్‌: http://www.nal.res.in

>> NIELIT Jobs: ఎన్‌ఐఈఎల్‌ఐటీలో 78 సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Current Affairs
Published date : 27 Feb 2025 06:11PM

Photo Stories