Jobs In Tech Mahindra: టెక్ మహింద్రాలో ఉద్యోగాలు.. బీటెక్ డిగ్రీ లేని వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు!
Sakshi Education
ప్రముఖ ఐటీ కంపెనీ..టెక్ మహింద్రాలో పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మెగా వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది. అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు.
Jobs In Tech Mahindra Mega Walk in Drive in Tech Mahindra for Freshers
జాబ్‌రోల్: కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్
విద్యార్హత: గ్రాడ్యుయేట్స్/ అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు.
పని అనుభవం: ఫ్రెషర్స్/ఎక్స్‌పీరియన్స్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.