Jobs In Phonepe: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఫోన్-పే లో ఉద్యోగాలు, రూ. 2లక్షల జీతం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్(APSSDC).. నిరుద్యోగులకు జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా వాక్- ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాన్ని పొందొచ్చు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Jobs In Phonepe

మొత్తం పోస్టులు: 20
విద్యార్హత: ఇంటర్/డిగ్రీ/
వయస్సు: 20-35 ఏళ్లకు మించకూడదు
వేతనం: రూ. 2,20,000/-జీతం
Software Engineer Jobs: బీటెక్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, నెలకు రూ. 50,000/-
ఇంటర్వ్యూ తేది: ఫిబ్రవరి 04, 2025
ఇంటర్వ్యూ లొకేషన్: NAC సెంటర్, బిర్లా గేట్, కర్నూలు
మరిన్ని వివరాలకు: 9676141731 సంప్రదించండి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 03 Feb 2025 10:09AM
Tags
- Jobs in Phonepe
- Jobs in Phonepe for inter
- Jobs in Phonepe for Degree students
- Phonepe Jobs
- Business Development Executive
- Business Development Executives
- Jobs in Kurnool
- Degree Holders Jobs in Kurnool
- Fresher jobs in Kurnool Andhra Pradesh
- Local Jobs in Kurnool
- AP Local Jobs
- Andhra Pradesh Local Jobs
- Jobs 2025
- AndhraPradesh jobfair
- EmploymentOpportunities