Walk In Recruitment Drive: టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ. 25,000 వేల జీతం
Sakshi Education
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్(DET).. జాబ్‌మేళాను నిర్వహిస్తుంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండానే డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగాన్ని పొందొచ్చు. అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Walk In Recruitment Drive Walk In Recruitment Drive 2025 at Kadapa
మొత్తం ఖాళీలు: 200 విద్యార్హత: టెన్త్/ ఇంటర్/ ఐటీఐ/ డిప్లొమా/ డిగ్రీ