New Job Opening in HCL: బీటెక్ అర్హతతో HCLలో ఉద్యోగాలు, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
Sakshi Education
ప్రముఖ ఐటీ కంపెనీ HCL Technology లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
New Job Opening in HCL

మొత్తం ఖాళీలు: 20
జాబ్‌రోల్: Informatics Senior MDM Engineer
JNTUA Btech Results Out: బీటెక్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్‌తో ఇలా చెక్ చేసుకోండి
కావల్సిన నైపుణ్యాలు:
- Informatics MDM: డేటా ఇంటిగ్రేషన్ & మేనేజ్‌మెంట్‌లో ప్రావీణ్యం
- SQL: కాంప్లెక్స్ క్వెరీస్, స్టోర్డ్ ప్రొసీజర్స్, ఫంక్షన్లను రాయగల సామర్థ్యం
- డేటాబేస్ డిజైన్ & మోడలింగ్‌పై మంచి అవగాహన
- పర్‌ఫార్మెన్స్ ట్యూనింగ్ & ఆప్టిమైజేషన్ టెక్నిక్స్‌లో అవగాహన
- ఆనలిటికల్ & ప్రాబ్లమ్-సాల్వింగ్ స్కిల్స్
- కమ్యూనికేషన్ & టీమ్ వర్క్ నైపుణ్యాలు
Infosys Layoffs: ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన ఇన్ఫోసిస్..700 మందిని తొలగింపు
జాబ్ లొకేషన్: చెన్నై
మరిన్ని వివరాలకు: https://www.hcltech.com/jobs/senior-developer-9 సంప్రదించండి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 08 Feb 2025 03:53PM