Skip to main content

Walk In Job: డిగ్రీ అర్హతతో Dellలో ఉద్యోగాలు

సాక్షి ఎడ్యుకేష‌న్‌: డిగ్రీ అర్హతతో డెల్ టెక్నాలజీస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు. డెల్ టెక్నాలజీ, బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ప్రిన్సిపల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Dell Jobs with Degree Qualification   Dell Technologies Software Principal Engineer job opening in Bangalore  CareerOpportunities

పోస్టుల వివ‌రాలు: సాఫ్ట్‌వేర్ ప్రిన్సిపల్ ఇంజనీర్
అర్హత: 

  • కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / సంబంధిత రంగంలో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ.
  • సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో అనుభవం
  • కోడింగ్ భాషలపై పట్టు

టెక్నికల్ అర్హతలు: ప్రోగ్రామింగ్ భాషలు, వెబ్ టెక్నాలజీస్,  డేటాబేస్, క్లౌడ్ టెక్నాలజీస్
అనుభవం: 1 - 8 సంవత్సరాల అనుభవం ఉండాలి

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
వెబ్‌సైట్‌: https://jobs.dell.com/en/job/bengaluru/software-principal-engineer/375/76976481008
>> MIDHANI Jobs: పదోతరగతి, ఐటీఐ అర్హతతో మిధానిలో ఉద్యోగాలు.. మార్కుల ఆధారంగా ఎంపిక!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 11 Feb 2025 10:23AM

Photo Stories