Infosys Hiring Freshers Graduates: 'ఇన్ఫోసిస్'లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోవచ్చు
Sakshi Education
ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys).. లో ఉద్యోగాల నియామకానికి తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలిలా ఉన్నాయి...
Infosys Hiring Freshers Graduates

జాబ్‌రోల్: సిస్టమ్స్ అసోసియేట్
విద్యార్హత:
- BCA/ B.Sc
- టెన్త్,ఇంటర్, డిగ్రీలోలో 70% ఉత్తీర్ణత
- 2025లో పాస్ అవుట్ అయిన ప్రెషర్స్‌కి మాత్రమే అవకాశం
Job Fair For Freshers: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్‌మేళా.. వివరాలివే!
కావల్సిన నైపుణ్యాలు:
- అకాడమిక్ ట్రాక్ రికార్డ్ మెరుగ్గా ఉండాలి.
- ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ సమయంలో కొన్ని కోర్సులపై శిక్షణ అందిస్తారు
ఎంపిక విధానం:
- రౌండ్ 1: ఆన్‌లైన్ టెస్ట్
- రౌండ్ 2: టెక్నికల్ & HR ఇంటర్వ్యూ
Mega Job Mela 2025: మెగా జాబ్‌మేళా.. 400కు పైగా ఖాళీలు, పూర్తి వివరాలివే!
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. (https://forms.gle/wT84qzHW2J7AuBBt5)
అప్లికేషన్‌కు చివరి తేది: జనవరి 19, 2025 (ఉదయం 11:00 గంటలలోపు)
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 20 Jan 2025 09:25AM
Tags
- Infosys
- Jobs in Infosys
- Fresher Jobs in Infosys
- Systems Associate
- jobs for graduates
- Jobs For Graduates Freshers
- direct jobs for graduates
- jobs for graduates in hyderabad
- Jobs 2025
- freshers jobs
- Software Jobs
- Software Jobs For Freshers
- latest jobs
- Latest Jobs News
- latest jobs in telugu
- latest job notifications
- latest job notification in telugu
- latest Jobs 2025
- Infosys recruitment 2025
- Infosys job notification