జేఎన్ఏఆర్‌డీడీసీలో సైంటిస్ట్ ఉద్యోగాలు.. నెలకు రూ.1,45,000 జీతం!
Sakshi Education
జవహర్‌లాల్ నెహ్రూ అల్యూమినియం రీసెర్చ్ డెవలప్‌మెంట్ అండ్ డిజైన్ సెంటర్ (JNARDDC), నాగ్‌పూర్‌లో ఒప్పంద ప్రాతిపదికన సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం పోస్టులు: 08
పోస్టుల వివరాలు:
- సైంటిస్ట్–3A – 02
- సైంటిస్ట్–3B – 02
- సైంటిస్ట్–2 – 03
- సైంటిస్ట్–1 – 01
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ఎంఈ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం అవసరం.
వయో పరిమితి:
- సైంటిస్ట్–1: 35 సంవత్సరాలు
- సైంటిస్ట్–2: 45 సంవత్సరాలు
- సైంటిస్ట్–3 (A & B): 50 సంవత్సరాలు
జీతం (నెలకు):
- సైంటిస్ట్–3(A & B) – ₹1,45,000
- సైంటిస్ట్–2 – ₹1,20,000
- సైంటిస్ట్–1 – ₹1,00,000
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు చివరి తేదీ: 24.03.2025
అధికారిక వెబ్‌సైట్: https://jnarddc.gov.in
>> ISRO Recruitment 2024: ఇస్రో ఎన్‌ఆర్‌ఎస్‌సీలో 41 సైంటిస్ట్ ఇంజనీర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
![]() ![]() |
![]() ![]() |
Published date : 17 Mar 2025 04:02PM
Tags
- JNARDDC Scientist Recruitment 2025
- JNARDDC Nagpur Scientist Jobs
- Scientist Vacancies in JNARDDC 2025
- JNARDDC Scientist 3A 3B 2 1 Posts
- Latest Scientist Jobs in Nagpur
- JNARDDC Recruitment Apply Online
- Govt Scientist Jobs in India 2025
- Research Scientist Jobs in Maharashtra
- JNARDDC Salary
- Eligibility
- Selection Process
- JNARDDC Online Application Last Date