UOH Research Associate Jobs: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు
Sakshi Education
![UOH Research Associate Jobs Research Associate Job Advertisement University of Hyderabad Research Associate Position Application Form](/sites/default/files/images/2024/04/20/hyd-1713592834.jpg)
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
అర్హత: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు 2-3 ఏళ్ల పని అనుభవం
వయస్సు: 40 ఏళ్లకు మించరాదు
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 30, 2024
Published date : 20 Apr 2024 11:30AM
PDF