Skip to main content

University of Hyderabad New Recruitment: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Research Associate Position  Eligibility Criteria Checklist  Application Form  University of Hyderabad New Recruitment  Deadline for Application Submission

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

అర్హత: మెటీరియల్స్ ఇంజినీరింగ్/ కెమిస్ట్రీ/ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత
వేతనం: నెలకు రూ. 67,000/

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు మీ అప్లికేషన్‌ను Prof. Swati Ghosh Acharyya at sgase@uohyd.ac.inకు మెయిల్‌ చేయాల్సి ఉంటుంది. 

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 20, 2024

Published date : 08 Apr 2024 12:11PM
PDF

Photo Stories