Skip to main content

TS ECET 2022: కౌన్సెలింగ్‌ తేదీలు

TS ECET 2022
టీఎస్ఈసెట్–2022 కౌన్సెలింగ్‌ తేదీలు

TS ECET–2022 ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియ సెప్టెంబర్‌ 9 నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ 7 వరకు 6,037 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించి స్లాట్స్‌ బుక్‌ చేసుకున్నట్లు కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన సెప్టెంబర్‌ 8 నుంచి 12 వరకు.. ఆప్షన్లకు 14 వరకు అవకాశం ఉంటుంది.

చదవండి: 

TS ECET 2022 Result Link : టీఎస్ ఈసెట్‌ ఫలితాలు విడుద‌ల‌.. రిజ‌ల్డ్స్ డైరెక్ట్ లింక్ ఇదే..

TS ECET Toppers : టీఎస్ ఈసెట్ టాప‌ర్స్ వీరే..

Published date : 08 Sep 2022 02:01PM

Photo Stories