Skip to main content

Transfers Of Grade-2 VROs Counselling: రేపు గ్రేడ్‌–2 వీఆర్వోల బదిలీల కౌన్సెలింగ్‌

Transfers Of Grade-2 VROs Counselling  Chittoor Collectorate announcement about grade-2 VRO transfers counseling Date of counseling for grade-2 VRO transfers announced by Collector Sumit Kumar Gandhi

చిత్తూరు కలెక్టరేట్‌ : గ్రామ,వార్డు సచివాలయాల గ్రేడ్‌–2 వీఆర్వోల బదిలీల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ తెలిపారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు.

Job Mela: ఐటీఐ కాలేజీలో జాబ్‌మేళా.. ఎంతమంది సెలక్ట్‌ అయ్యారంటే..

ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేడ్‌ 2 వీఆర్వోలకు కౌన్సెలింగ్‌ నిర్వహించి, బదిలీలు చేస్తామన్నారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకున్న గ్రేడ్‌ 2 వీఆర్వోలు హాజరుకావాలని కలెక్టర్‌ కోరారు.
 

Published date : 11 Sep 2024 11:15AM

Photo Stories