Skip to main content

TS ECET 2022 Result Link : టీఎస్ ఈసెట్‌ ఫలితాలు విడుద‌ల‌.. రిజ‌ల్డ్స్ డైరెక్ట్ లింక్ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఈసెట్‌ ఫ‌లితాలను ఆగ‌స్టు 12వ తేదీన (శుక్ర‌వారం) విడుద‌ల చేశారు.ఈ ఫ‌లితాల‌ను తెలంగాణ విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఉద‌యం 11:30 గంట‌ల‌కు విడుద‌ల చేశారు. ఈసెట్‌లో 90.7 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
TS ECET 2022 Result Release
TS ECET 2022 Result

TS ECET 2022 ప‌రీక్ష ఆగ‌స్టు 1వ తేదీన నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. TS ECET Results 2022 కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్(www.sakshieducation.com)లో చూడొచ్చు.

టీఎస్ ఈసెట్-2022 ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

TS ECET Results -2022 (Click Here)

How to check TS ECET 2022 Results?

ఈసెట్ ప్ర‌వేశప‌రీక్ష‌ ద్వారా డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్‌) అభ్యర్థులకు 2022–2023 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ/బీటెక్‌/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో ప్రవేశాలు కల్పిస్తారు. దీన్ని హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలాజికల్‌ యూనివర్శిటీ(జేఎన్‌టీయూ) నిర్వహించింది.

Published date : 12 Aug 2022 06:02PM

Photo Stories