Skip to main content

TG Govt Allots 211 Acre Land for University: ఈ వర్సిటీకి 211 ఎకరాల భూమి కేటాయింపు

సాక్షి, హైదరాబాద్‌: సమ్మ క్క–సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవి ద్యాలయానికి అవస రమైన భూమిని కేటా యిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
allotment of 211 acres of land to tribal varsity in telangana

ములుగు జిల్లా కేంద్రంలోని సర్వే నంబర్‌ 837/1లో ఉన్న 211 ఎకరాల 26.5 గుంటల భూమిని ఈ విశ్వవిద్యాలయం కోసం కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిత్తల్‌ న‌వంబ‌ర్‌ 1న జీవో నం 114 విడుదల చేశారు.

చదవండి: Sammakka Sarakka Central Tribal University: ఆగస్టు నుంచి ట్రైబల్‌ వర్సిటీలో క్లాసులు.. 33 శాతం రిజర్వేషన్‌లు వీరికే

ఈ మేరకు ఆ భూమిని ఉచితంగా యూనివర్సిటీకి కేటాయిస్తున్నట్టు తెలిపారు. వాస్తవానికి ఈ భూమి మార్కెట్‌ విలువ ప్రకారం రూ.10.58 కోట్లు అవుతుందని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 02 Nov 2024 12:16PM

Photo Stories