Skip to main content

DSC 2024: డీఎస్సీ టీచర్‌ పోస్టింగ్‌ కౌన్సెలింగ్‌ వాయిదా

New dates for DSC-2024 teacher counseling to be announced soon  Telangana education department postpones teacher counseling  DSC-2024 teacher counseling postponed  Postponement of DSC Teacher Posting Counselling in Telangana news in telugu

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా  అక్టోబర్ 15న‌ జరగాల్సిన డీఎస్సీ-2024 ఉపాధ్యాయ పోస్టింగ్‌ కౌన్సిలింగ్ ప్రక్రియ వాయిదా పడింది.

కొత్త కౌన్సిలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. కాగా సాంకేతిక కారణాల వల్లే వాయిదా పడినట్లు అధికారులు వెల్లడించారు.

చదవండి: DSC Free Coaching: డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 15 Oct 2024 11:48AM

Photo Stories