Skip to main content

Kothapally Sai: పోలీస్‌ జాబ్‌ వదిలి.. ఉపాధ్యాయ వృత్తిలోకి

Kothapally Sai and Sirikonda Ravi Sucess Stroy

సివిల్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం చేస్తూనే డీఎస్సీ నోటిఫికేషన్‌ రాగానే సన్నద్ధత ప్రారంభించా. గతంలో 0.5 మార్కుతో జాబ్‌ రాలేదు. ఈసారి పట్టుదలతో చదివా. అమ్మానాన్న బట్టలు ఇస్త్రీ చేస్తుంటారు. పేదలకు నాణ్యమైన విద్యనందించాలనే ఉద్దేశంతోనే పోలీసు ఉద్యోగం వదిలి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చా.
– కొత్తపల్లి సాయి, బూర్గుడ, మం.ఆసిఫాబాద్‌

చదవండి: DSC 2024 District wise Selection List: కొత్త టీచర్లకు నియామక పత్రాలు.. జిల్లాల వారీగా ఎంపికైన టీచర్ల జాబితా ఇదే..

షాపు వద్దే ప్రిపరేషన్‌
2017లో డీఎస్సీలో జాబ్‌ రాలేదు. ఇంటి వద్దే కిరాణ షాపు పెట్టుకున్నా. షాపు వద్దే డీఎస్సీ కోసం ప్రిపరేషన్‌ మొదలు పెట్టా. ఉద్యోగమే లక్ష్యంగా సన్నద్ధమయ్యా. 70.34 మార్కులతో తెలుగు లాంగ్వేజ్‌ పండిట్‌గా ఎంపికయ్యా.
– సిరికొండ రవి, గొల్లగూడ

 

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 10 Oct 2024 01:44PM

Photo Stories