Skip to main content

TS TET 2024 ALERT : టెట్ రాసిన అభ్య‌ర్థులు అల‌ర్ట్‌.. అలాగే డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ టెట్ రాసిన అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాల నమోదులో పొరపాట్లు చేసి ఉంటే సవరించుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది.
TS TET  & DSc 2024 Latest News

ఇందుకోసం ఆగ‌స్టు 20వ తేదీ సా.5 గంటలలోపు helpdesktsdsc2024@gmail.comకు ఈ-మెయిల్ పంపాలని తెలిపింది. 

☛➤ 40000 Above Central Government Jobs 2024 : నిరుద్యోగులకు పండ‌గే పండ‌గ‌.. మ‌రో 40000ల‌కు పైగా ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌..! వివ‌రాలు ఇవే..

డీఎస్సీ-2024 కీ పైన కూడా..
తెలంగాణ డీఎస్సీ-2024 ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలుంటే అభ్యర్థులు ఆగ‌స్టు 20వ తేదీ సా.5గంటల వరకు https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌కు పంపొచ్చని పేర్కొంది. తెలంగాణ డీఎస్సీ-2024 ఫ‌లితాల‌ను కూడా ఆగ‌స్టు చివ‌రి వారంలో విడుద‌ల చేయ‌నున్నారు.

☛➤ APPSC New Jobs Notifications System 2024 : ఇక‌పై ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల‌కు ఇలా నోటిఫికేష‌న్లు ఇవ్వాలి..! ఇంకా..

Published date : 14 Aug 2024 05:29PM

Photo Stories