Skip to main content

TS TET Hall Tickets Download 2024 : టీఎస్ టెట్ హల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోండిలా.. ఫ‌లితాల విడుద‌ల తేదీ ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2024) హాల్ టికెట్లల‌ను మే 16వ తేదీన(గురువారం)విడుద‌ల చేశారు. షెడ్యూల్ ప్రకారం అయితే మే 15వ తేదీన విడుదల చేయాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల మే 16వ తేదీన వెబ్‌సైట్‌లో టెట్‌ హల్ టికెట్లు అందుబాటులో ఉంచామ‌ని కన్వీనర్ తెలిపారు.
TS TET 2024 Hall Tickets

అయితే మే 15వ తేదీన  టెట్ హాల్ టికెట్ల కోసం అభ్యర్థులు వెబ్‌సైట్‌ను సందర్శించగా ఎలాంటి హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌ లింక్ అందుబాటులో లేకపోవడంతో గందరగోళంలో పడ్డారు. ఈ ప‌రీక్ష‌  ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ పద్ధతి (సీబీటీ)లో జ‌ర‌గ‌నున్న‌ది. తెల‌గాణ రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షకు 2,86,386 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. పేపర్- 1కు 99,958 మంది, పేపర్-2కు 1,86,428 మంది ఉన్నారు. అభ్యర్థులు తమ జర్నల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్‌ చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

☛ TS TET Hall Ticket 2024 కోసం క్లిక్ చేయండి

How to Download TS TET Hall Ticket 2024 :

Step 1: Visit the official website of https://tstet2024.aptonline.in/tstet/HallticketFront 
Step 2: Click on the Hall Ticket Download link
Step 3: Read the instructions carefully
Step 4: Enter the candidate ID or mobile number and date of birth
Step 5: Download the TSTET Hall Ticket 2024
Step 6: Take a Printout

టెట్‌-2024 ఫ‌లితాల విడుద‌ల తేదీ ఇదే..
మే 20వ తేదీ నుంచి జూన్ 2 తేదీ వరకు తెలంగాణ టెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. మే 20 నుంచి జరిగే ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు.., అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండు సెషన్లలో జరగనున్నాయి. అలాగే జూన్ 12వ తేదీన టీఎస్ టెట్‌-2024 ఫలితాలను విడుద‌ల చేయ‌నున్నారు.

టీఎస్ టెట్‌-2024 ప‌రీక్ష తేదీలు ఇవే..
☛ మే 20 : పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్1)
☛ మే 20 : పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్2)
☛మే 21 : పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్1)
☛ మే 21 : పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్2)
☛మే 22 : పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్1)
☛ మే 22 : పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్2)
☛ మే 24 : పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్(మైన‌ర్ మీడియం)(సెష‌న్ – ఎస్1)
☛ మే 24 : పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – ఎస్2)
☛ మే 28 : పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – ఎస్1)
☛ మే 28 : పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – ఎస్2)
☛ మే 29 : పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – ఎస్1)
☛ మే 29 : పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – ఎస్2)
☛ మే 30 : పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్1)
☛ మే 30 : పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్2)
☛ మే 31 : పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్1)
☛ మే 31 : పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్2)
☛ జూన్ 1 : పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (మైన‌ర్ మీడియం)(సెష‌న్ – ఎస్1)
☛ జూన్ 1 : పేప‌ర్ 1(మైన‌ర్ మీడియం) (సెష‌న్ – ఎస్2)
☛ జూన్ 2 : పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్1)
☛ జూన్ 2 – పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్2)

Published date : 16 May 2024 06:50PM

Photo Stories