Skip to main content

Again TS TET 2024 Notification Release : మ‌రో సారి.. టెట్‌-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఇంకా డీఎస్సీ కూడా....?

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : ఇటీవ‌లే తెలంగాణ ప్ర‌భుత్వం డీఎస్సీ ఫైన‌ల్ ఫ‌లితాలను విడుద‌ల చేసి.. టీచ‌ర్ ఉద్యోగంకు ఎంపికైన వారికి నియామక పత్రాలను కూడా ఇచ్చిన విష‌యం తెల్సిందే.
TS TET and DSC 2024 Notification  Announcement of DSC notification schedule

అయితే ఈ డీఎస్సీ-2024లో ఉద్యోగం రాని వారు మ‌రో డీఎస్సీ నోటిఫికేష‌న్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ముందుగా మ‌రోసారి టెట్-2024 నోటిఫికేష‌న్‌ను నేడు విడుద‌ల చేశారు. ఎందుకంటే.. వ‌చ్చే 2025 ఫిబ్రవరి 25వ తేదీన డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసి... 2025 ఏప్రిల్ 25వ తేదీన ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. డీఎస్సీ నోటిఫికేష‌న్ కంటే... ముందుగా టెట్ నోటిఫికేష‌న్‌ను ప్ర‌భుత్వం విడుద‌ల చేశారు. అక్టోబ‌ర్ 5వ తేదీ నుంచి అక్టోబ‌ర్ 20వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. వ‌చ్చే ఏడాది 2025 జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి జ‌న‌వ‌రి 20వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్ విధానంలో ఈ టెట్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

➤☛ Inspirational Success Story : కూలీ పనులకు వెళ్తూ.. అన్న, త‌మ్ముడు, చెల్లి.. అంద‌రు ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించారిలా.. కానీ..!

అర్హులు వీరే..
టీఎస్ టెట్‌ పేపర్‌-1కు డీఈడీ, పేపర్‌-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హ‌త ఉండాలి. అలాగే స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందేందుకు టెట్‌ అర్హత త‌ప్ప‌నిస‌రిగా ఉండాలని ప్ర‌భ‌త్వం నిబంధ‌న పెట్టిన విష‌యం తెల్సిందే.
దీంతో వేల సంఖ్య‌లో ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు కూడా పరీక్షకు హాజరుకానున్నారు.

➤☛ DSC Ranker Inspirational Success Story : టీ అమ్మూతూ..రూ.5 భోజనం తింటూ.. ఒకేసారి 5 ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను సాధించానిలా.. కానీ..

దాదాపు 5000 నుంచి 6000 టీచ‌ర్ ఉద్యోగాల‌కు...
తెలంగాణ‌లో రానున్న డీఎస్సీ నోటిఫికేష‌న్‌కు దాదాపు నాలుగు నెల‌ల స‌మ‌యం ఉంది. 5000 నుంచి 6000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ వేస్తామని గ‌తంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చిన విష‌యం తెల్సిందే.

☛➤ Two Sisters Success Story : ఓ తండ్రి క‌థ‌.. త‌మ‌ ఇద్ద‌రి కూతుర్ల‌ను ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలుగా చేశాడు ఇలా.. కానీ..

TS TET Exam Pattern : 
Candidates who are going to appear in the Telangana State Teacher Eligibility Tests (TS TET) 2023 examination must be aware of the TS TET Exam Pattern 2023. The TS TET 2023 exam template for Paper–I and Paper–II is provided below.

Paper- I:

No. of Multiple-Choice Questions (MCQs): 150
Duration: 2 hours and 30 minutes
Marks: Each Question carries 1 marks

Subject

Questions

Marks

Duration

Child development and Pedagogy

30

30

2 ½  hours

Language – I (Telugu, Urdu, Hindi, Bengali, Kannada, Marathi, Tamil and Gujarat)

30

30

Language – II (English)

30

30

Mathematics

30

30

Environmental Studies

30

30

Total

150

150

Paper- II:

No. of Multiple-Choice Questions (MCQs): 150
Duration: 2 hours and 30 minutes
Marks: Each Question carries 1 marks

Subject

Questions

Marks

Child development and Pedagogy

30

30

Language – I (Hindi, Urdu, Bangla, Maithili, Bhojpuri, Sanskrit, Arabic, Persian, English)

30

30

Language – II (English)

30

30

Science and Mathematics / Social Science

60

60

Total

150

150

Published date : 04 Nov 2024 03:01PM

Photo Stories