అదే విధంగా.. భారత్‌కే చెందిన పర్ణీత్ కౌర్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. కాగా ఫైనల్లో జ్యోతి సురేఖ 145–146తో పర్ణీత్ కౌర్ చేతిలో ఓడిపోయింది. ఇక పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్ ప్రథమేశ్ స్వర్ణ పతకం నెగ్గాడు. ఫైనల్లో ప్రథమేశ్ 149–148తో మైక్ ష్లాసెర్ (నెదర్లాండ్స్)ను ఓడించాడు.