Pankaj Advani: 36వసారి జాతీయ టైటిల్ సాధించిన పంకజ్ అద్వానీ
Sakshi Education

భారత స్టార్ క్యూయిస్ట్, ప్రపంచ చాంపియన్ పంకజ్ అద్వానీ తన ఖాతాలో 36వసారి జాతీయ టైటిల్‌ను జమ చేసుకున్నాడు.
ఫిబ్రవరి 11వ తేదీ జరిగిన 91వ జాతీయ స్నూకర్ చాంపియన్‌షిప్ ఫైనల్లో పంకజ్ 5–1 ఫ్రేమ్‌ల తేడాతో బ్రిజేశ్ దమానిపై నెగ్గాడు.
ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్‌లో పంకజ్‌తో పాటు బ్రిజేశ్ జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం దక్కించుకున్నారు.
Tata Steel Chess Masters: గుకేశ్‌ను ఓడించి.. ఛాంపియన్‌గా నిలిచిన ప్రజ్ఞానంద
Published date : 13 Feb 2025 10:20AM