Junior, Sub-Junior Swimming Championship: స్విమ్మర్ గౌతమ్‌కు ఐదు స్వర్ణ పతకాలు
Sakshi Education
తెలంగాణ స్విమ్మింగ్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అంతర్ జిల్లా జూనియర్, సబ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ స్విమ్మర్ గౌతమ్ శశివర్ధన్ ఐదు స్వర్ణ పతకాలతో అదరగొట్టాడు. గ్రూప్–2 వయో విభాగంలో గౌతమ్ 50, 100, 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్, 200, 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ ఈవెంట్లలో పసిడి పతకాలు గెలిచాడు.
Junior World Boxing Championships: ప్రపంచ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 17 పతకాలు
Published date : 08 Dec 2023 04:56PM