Skip to main content

Babu Mani: భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ మృతి

భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ బాబు మణి(59) న‌వంబ‌ర్ 20వ తేదీ మ‌ర‌ణించారు. ఆయ‌న‌ కాలేయ సంబంధిత సమస్యలతో చాలా కాలంగా భాద‌ప‌డుతున్నాడు.

1984 నెహ్రూ కప్ సందర్భంగా కోల్‌కతాలో అర్జెంటీనాపై అరంగేట్రం చేశాడు. 55 అంతర్జాతీయ మ్యాచ్‌ల‌కు ప్రాతినిధ్యం వహించాడు. 1984లో ఏఎఫ్సీ ఆసియా కప్‌కు అర్హత సాధించిన మొదటి భారత జట్టులో సభ్యుడు. రెండుసార్లు(1985 మరియు 1987) ఎస్ఏఎఫ్ ఆట‌లో బంగారు పతకాలు సాధించారు.

FIFA World Cup History : ఫిఫా వరల్డ్‌కప్‌ ట్రోఫీని దేనితో.. ఎలా తయారు చేస్తారంటే..?

Published date : 24 Nov 2022 04:42PM

Photo Stories