Indian Football: భారత ఫుట్‌బాల్‌పై నిషేధం ఎత్తివేత
Sakshi Education
![Ban lifted on Indian football](/sites/default/files/images/2022/09/06/indian-football-1662471325.jpg)
భారత క్రీడా రంగానికి, ఫుట్‌బాల్ అభిమానులకు తీపి కబురు. బయటి వ్యక్తుల ప్రభావం ఎక్కువగా ఉందనే కారణంతో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్)పై విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య(ఫిఫా) ఎత్తివేసింది. ఫిఫా డిమాండ్లకు తగ్గట్లుగా ఏఐఎఫ్‌ఎఫ్ చర్యలు తీసుకోవడంతో ఈ నిషేధం తొలగిపోయింది. పాలకుల కమిటీ(సీఓఏ)ని సుప్రీంకోర్టు రద్దు చేయడం, సమాఖ్యపై నియంత్రణ ఏఐఎఫ్‌ఎఫ్ చేతికి రావడంతో ఫిఫా బ్యూరో మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
![Sakshi Education Mobile App](/sites/default/files/inline-images/CAs_0.jpg)
Published date : 06 Sep 2022 07:05PM