Skip to main content

World Cup 2023: క్రికెట్ ప్ర‌పంచ‌క‌ప్ జగజ్జేతగా ఆ్రస్టేలియా

ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది.
ODI Cricket Champions, Australia's successful journey from early setbacks to World Cup glory. Australia won cricket world cup 2023, Australia celebrates victory in the ODI Cricket World Cup final.

అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన ఆ్రస్టేలియా ఆరోసారి వన్డే క్రికెట్‌లో జగజ్జేతగా నిలిచింది. టోర్నీ ఆరంభ దశలో తడబడి ఆ తర్వాత కోలుకున్న ఆ జట్టు చివరి వరకు అదే పట్టుదలను కనబర్చి వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. లీగ్‌ దశలో అజేయంగా నిలవడంతో పాటు వరుసగా 10 విజయాలతో ఊపు మీద కనిపించిన భారత్‌ అసలు పోరులో తలవంచింది.

ICC Cricket World Cup 2023: అవార్డు విజేతల పూర్తి జాబితా ఇదే!

Published date : 21 Nov 2023 09:34AM

Photo Stories