Skip to main content

ICC Mens World Cup 2023: ఇంగ్లాండ్-కివీస్‌ల తొలి పోరు నేడే

క్రికెట్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమమయం ఆసన్నమైంది. భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ క్రికెట్‌ మహాసంగ్రామానికి సర్వం సిద్దమైంది.
Ahmedabad Stadium Sporting Event, ICC Mens World Cup 2023,Mega Tournament First Match,England vs. New Zealand Rivalry Renewed
ICC Mens World Cup 2023

అహ్మదాబాద్‌ వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌, రన్నరప్‌ న్యూజిలాండ్‌  మధ్య జరగనున్న తొలి పోరుతో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది.

World Cup Winners List: ఇప్పటి వరకు ఏఏ జట్టు ఎన్నిసార్లు వరల్డ్‌కప్‌ గెలిచిందంటే..

పిచ్‌ రిపోర్ట్‌..

ఇక అహ్మాదాబాద్‌ నరేంద్ర మోడీ స్టేడియంలోని పిచ్‌ బ్యాటర్లకు స్వర్గధామం. మిడిల్‌ ఓవర్లలో కాస్త స్పిన్‌కు అనూకూలించే ఛాన్స్‌ ఉంది. టాస్‌ గెలిచిన కెప్టెన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది.

World Cup 10 Teams Squads: వరల్డ్‌కప్‌లో 10 జట్ల ఆటగాళ్ల పూర్తి వివరాలివే...

తుది జట్లు(అంచనా)

ఇంగ్లండ్‌:

జానీ బెయిర్‌స్టో, మలన్, రూట్, హ్యారీ బ్రూక్‌, బట్లర్, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్

న్యూజిలాండ్‌:

డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, సాంట్నర్, ఫెర్గూసన్, మాట్ హెన్రీ, బౌల్ట్

ICC mens World Cup 2023: మెగా టోర్నీకి సర్వం సిద్దం

Published date : 05 Oct 2023 06:14PM

Photo Stories