Skip to main content

Kho Kho World Cup: భారత్ వేదికగా ఖో ఖో తొలి వరల్డ్ కప్

భారత్ వేదికగా మొట్టమొదటి ఖో ఖో వరల్డ్‌ కప్‌ పోటీలు 2025లో జరగనున్నాయి.
India to Host Historic First Ever Kho Kho World Cup in 2025  Kho Kho World Cup 2025

అంతర్జాతీయ ఖో ఖో ఫెడరేషన్​తో కలిసి భారత ఫెడరేషన్ ఈ వరల్డ్​కప్ నిర్వహించనుంది. 
ఖో ఖోకు భారత్ పుట్టినిల్లు అని, ఈ వరల్డ్ కప్ దాని ఔన్నత్యాన్ని, సంప్రదాయ వారసత్వాన్ని హైలైట్ చేస్తుందని ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (KKFI) తెలిపింది. 

ప్రపంచవ్యాప్తంగా ఈ టోర్నీలో 24 దేశాలు పాల్గొననున్నాయి. మొత్తం 16 పురుష, 16 మహిళా జట్లు పోటీల్లో జట్లు పాల్గొననున్నాయి. 2032 ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకోవడమే లక్ష్యమని ఖో ఖో ఇండియా ప్రకటన చేసింది. ప్రస్తుతం ఖో ఖో ప్రపంచవ్యాప్తంగా 54 దేశాల్లో ఆడుతున్నారు.

Indian Railways: ఇండియన్‌ రైల్వేస్‌కు మురుగప్ప గోల్డ్‌కప్

Published date : 03 Oct 2024 12:53PM

Photo Stories