World Cup Winners List: ఇప్పటి వరకు ఏఏ జట్టు ఎన్నిసార్లు వరల్డ్‌కప్ గెలిచిందంటే..
ఇప్పటి వరకు 12 వరల్డ్ కప్‌లు జరగ్గా వీటిలో అత్యధికంగా ఆస్ట్రేలియా 5 సార్లు, భారత్, వెస్ట్ ఇండీస్‌లు 2 సార్లు, శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లాండ్‌లు ఒక్కసారి వరల్డ్‌కప్‌లు గెలిచాయి. 1983లో కపిల్‌దేవ్ ఆధ్వర్యంలో ఒకసారి, 2011లో ధోని ఆధ్వర్యంలో రెండవసారి వరల్డ్ కప్‌ను మన దేశానికి అందించారు. ఈ ఏడాది రోహిత్ శర్మ ఆధ్వర్యంలో మన క్రికెట్ టీం వరల్డ్‌కప్‌ను ఆడనున్నది.
World Cup 10 Teams Squads: వరల్డ్‌కప్‌లో 10 జట్ల ఆటగాళ్ల పూర్తి వివరాలివే...
ఇప్పటి వరకు జరిగిన వరల్డ్‌కప్ వివరాలను ఈ క్రింది పట్టికలో ఇవ్వడం జరిగింది.
Year |
Host |
Winner |
Runner-Up |
1975 |
England |
West Indies |
Australia |
1979 |
England |
West Indies |
England |
1983 |
England |
India |
West Indies |
1987 |
India and Pakistan |
Australia |
England |
1992 |
Australia and New Zealand |
Pakistan |
England |
1996 |
Pakistan and India |
Sri Lanka |
Australia |
1999 |
England |
Australia |
Pakistan |
2003 |
South Africa |
Australia |
India |
2007 |
West Indies |
Australia |
Sri Lanka |
2011 |
India and Bangladesh |
India |
Sri Lanka |
2015 |
Australia and New Zealand |
Australia |
New Zealand |
2019 |
England and Wales |
England |
New Zealand |