Skip to main content

Neeraj Chopra : లాసానే డైమండ్‌ లీగ్‌.. రెండో స్థానంలో నీరజ్‌ చోప్రా

Neeraj Chopra stands at second place in Lausanne Diamond League  Neeraj Chopra throwing a javelin at the Lausanne Diamond League

లాసానే డైమండ్‌ లీగ్‌లో జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. ఆగస్ట్‌ 23న జరిగిన ఈవెంట్‌లో ఆరో ప్రయత్నంలో నీరజ్‌ తన జావెలిన్ను 89.49 మీటర్ల దూరం విసిరాడు. ఈ సీజన్‌లో నీరజ్‌కు ఇదే బెస్ట్‌ త్రో. ఇటీవల ముగిసిన పారిస్‌ ఒలింపిక్స్‌లో నీరజ్‌ తన జావెలిన్‌ను 89.45 మీటర్ల దూరం విసిరాడు.

Shikhar Dhawan: సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్

2022లో స్టాక్‌హోమ్‌ డైమండ్‌ లీగ్‌లో జావెలిన్ ను 89.94 మీటర్ల దూరం విసిరాడు. ఇదే అతని కెరీర్‌లో బెస్ట్‌ త్రో. గ్రెనిడాకు చెందిన అండర్సన్‌ పీటర్స్‌ ఈ సీజన్ లో మీట్‌ రికార్డు క్రియేట్‌ చేశాడు. అతను 90.61 మీటర్ల దూరం జావెలిన్ ను విసిరాడు. జర్మనీకి చెందిన జులియన్‌ వెబర్‌ 87.08 మీటర్ల దూరం విరిసి మూడవ స్థానంలో నిలిచాడు

Published date : 27 Aug 2024 10:51AM

Photo Stories