Skip to main content

India World Cup 2023 Squad: వన్డే ప్రపంచకప్‌-2023 భారత జట్టు ఇదే..

వన్డే ప్రపంచకప్‌-2023కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.
Indian Cricket Stars ,India World Cup 2023 Squad, BCCI ODI World Cup 2023 ,Top Indian Cricketers for ODI World Cup
India World Cup 2023 Squad

క్యాండీ వేదికగా జరిగిన విలేకరుల సమావేశంలో బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ చైర్మెన్‌ అజిత్ అగార్కర్  వెల్లడించాడు. అందరూ ఊహించినట్లగానే తిలక్‌ వర్మ, సంజూ శాంసన్‌కు వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కలేదు. ఆక్టోబర్‌ 8 న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్‌తో  భారత్‌ తమ వరల్డ్‌కప్‌ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.

Men's cricket world cup 2023: క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ రీషెడ్యూల్‌ మ్యాచ్‌ తేదీలు ఇవే!

ప్రపంచకప్‌కు  భారత జట్టు: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌,  ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా(వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, శార్థూల్‌ ఠాకూర్‌.

Rohit Sharma brake Sachin's record: ఆసియాకప్‌లో సచిన్‌ రికార్డు బద్దలుకొట్టిన‌ రోహిత్‌ శర్మ

Published date : 06 Sep 2023 09:51AM

Photo Stories