Rohit Sharma brake Sachin's record: ఆసియాకప్‌లో సచిన్ రికార్డు బద్దలుకొట్టిన రోహిత్ శర్మ
Sakshi Education
నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు.
Rohit Sharma brake Sachin's record
ఆసియాకప్ టోర్నీలో అత్యధిక సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్‌లు కొట్టిన భారత ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కాడు. రోహిత్ ఇప్పటివరకు ఆసియాకప్‌లో 10 సార్లు ఏభై పైగా స్కోర్లు సాధించాడు.
ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(9) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సచిన్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ తన 250వ సిక్స్ మైలు రాయిని అందుకున్నాడు. తద్వారా వన్డేల్లో ఈ ఘనత సాధించిన మొదటి భారత ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో హిట్‌మ్యాన్ మూడో స్ధానంలో నిలిచాడు.
IAS Sanjitha Mohapatra Success Story: వరుస వైఫల్యలను, ప్రతికూల పరిస్థితులను దాటుకుంటూ......పోరాటం చేసి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారిలా.. సక్సెస్ జర్నీ మీకోసం..