Andhra Pradesh: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఎవరు నియమితులయ్యారు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్–సీఈవో)గా వాణిజ్య పన్నులు, చేనేత జౌళి, ఆహార పరిశ్రమల శాఖ కార్యదర్శి ముఖేశ్‌కుమార్ మీనా నియమితులయ్యారు. ఈ మేరకు మే 13న కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ముఖేశ్‌కుమార్ మీనా గతంలో రాజ్‌భవన్ కార్యదర్శిగా పనిచేశారు. ఇప్పటివరకు ఏపీ సీఈవో పదవిలో కె.విజయానంద్ కొనసాగారు.
GK Science & Technology Quiz: "నూర్-2" అనే సైనిక ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం?Chief Secretary of AP: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎస్‌గా ఎవరు ఉన్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్–సీఈవో)గా నియామకం
ఎప్పుడు : మే 13
ఎవరు : ముఖేశ్‌కుమార్ మీనా
ఎందుకు : కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్