కరెంట్ అఫైర్స్ (శాస్త్ర, సాంకేతికం) ప్రాక్టీస్ టెస్ట్ ( 05-11 March, 2022)
1. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ గ్రీన్ ఎనర్జీ లక్ష్యాల కోసం ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. బ్యాంక్ ఆఫ్ బరోడా
బి. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
సి. కోల్ ఇండియా
డి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
- View Answer
- Answer: బి
2. భారత నౌకాదళం ఏ స్టెల్త్ డిస్ట్రాయర్ నుండి విస్తరించిన-శ్రేణి భూ-దాడి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది?
ఎ. INS చెన్నై
బి. INS విక్రమాదిత్య
సి. INS శక్తి
డి. INS అరిహంత్
- View Answer
- Answer: ఎ
3. ఏ వన్యప్రాణుల అభయారణ్యంలో కొత్త జిన్ బెర్రీ జాతి 'గ్లైకోస్మిస్ అల్బికార్పా' ను కనుగొన్నారు?
ఎ. నాగార్జున సాగర్, శ్రీశైలం వన్యప్రాణుల అభయారణ్యం - ఆంధ్రప్రదేశ్
బి. పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం - కేరళ
సి. కన్యాకుమారి వన్యప్రాణుల అభయారణ్యం తమిళనాడు
డి. కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం - తెలంగాణ
- View Answer
- Answer: సి
4. మైక్రోసాఫ్ట్ భారతదేశంలో తన అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏ రాష్ట్రంలో ప్రారంభించింది?
ఎ. విశాఖపట్నం - ఆంధ్రప్రదేశ్
బి. హైదరాబాద్ - తెలంగాణ
సి. చెన్నై - తమిళనాడు
డి. బెంగళూరు - కర్ణాటక
- View Answer
- Answer: బి
4. "నూర్-2" అనే సైనిక ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం?
ఎ. భారత్
బి. ఇరాన్
సి. ఇరాక్
డి. చైనా
- View Answer
- Answer: బి
5. 5వ ఐక్యరాజ్యసమితి పర్యావరణ సభ (UNEA-5) ఎన్ని తీర్మానాలతో ముగిసింది?
ఎ. 9
బి. 11
సి. 17
డి. 14
- View Answer
- Answer: డి
6. భారతదేశంలోని అతిపెద్ద బుద్ధ భగవానుని శయన విగ్రహం ఎక్కడ నిర్మితమవుతోంది?
ఎ. నలంద
బి. సారనాథ్
సి. బోధ్ గయ
డి. సాంచి
- View Answer
- Answer: సి
7. C-DAC ఏ ఇన్స్టిట్యూట్లో 1.66 పెటాఫ్లాప్స్ సూపర్‌కంప్యూటర్ (PARAM Ganga) పరమ్ గంగ" పేరుతో సూపర్ కంప్యూటర్ను రూపొందించి, ఇన్స్టాల్ చేసింది?
ఎ. IIT చెన్నై
బి. IIT రూర్కీ
సి. IIT ఢిల్లీ
డి. IIT పూణే
- View Answer
- Answer: బి