Bank holidays : పండుగల ఎఫెక్ట్... సెప్టెంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు..!

ఈ సెలవులను దృష్టిలో పెట్టుకుని ఖాతాదారులకు తమ తమ బ్యాంకు పనులును చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలను యథావిధిగా వినియోగించుకోవచ్చు. ఆర్‌బీఐ విడుదల చేసిన బ్యాంక్ సెలవుల జాబితాను ఇక్కడ చూద్దాం.
ఇవీ చదవండి: ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతతో ఇండియన్ ఆయిల్‌లో ఉద్యోగాలు..!
సెప్టెంబర్ 3: ఆదివారం
సెప్టెంబర్ 6 : శ్రీ కృష్ణ జన్మాష్టమి, కొన్ని ప్రాంతాల్లో సెలవు.
సెప్టెంబర్ 7: జన్మాష్టమి
సెప్టెంబర్ 9: రెండో శనివారం.
సెప్టెంబర్ 17: ఆదివారంసెప్టెంబర్ 18: వినాయక చవితి(కొన్ని ప్రాంతాల్లో)
సెప్టెంబర్ 19: వినాయక చవితి కొన్ని ప్రాంతాల్లో సెలవు
ఇవీ చదవండి: తెలంగాణ జిల్లాల వారీగా టీచర్ పోస్టులు.... అత్యధిక ఖాళీలు ఈ జిల్లాలోనే

సెప్టెంబర్ 20: వినాయక చవితి రెండో రోజు, నౌఖై (ఒడిశా)
సెప్టెంబర్ 22: శ్రీ నారాయణ గురు సమాధి డేసెప్టెంబర్ 23: నాలుగో శనివారం, మహారాజ హరి సింగ్ జయంతి
సెప్టెంబర్ 24: ఆదివారం
ప్టెంబర్ 25: శ్రీమత్ సంకరాదేవ జయంతి
సెప్టెంబర్ 27: ఈద్-ఈ- మిలాద్
సెప్టెంబర్ 29: ఇంద్రజాత్ర, జమ్ముకశ్మీర్‌లో సెలవు
ఇవీ చదవండి: Multiplier AI: వైద్యుల నిర్లక్ష్యం వల్లే మల్టిప్‌లైయర్ ఏఐ పురుడుపోసుకుంది...