Skip to main content

TS DSC Notification 2023: జిల్లాల వారీగా టీచర్‌ పోస్టులు ఇవీ.. అత్యధిక ఖాళీలు ఈ జిల్లాలోనే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్న నేపథ్యంలో.. ఆయా ఖాళీల వివరాలను తెలంగాణ విద్యాశాఖ ఆగస్టు 25న వెల్లడించింది.
Teacher Recruitment in State Government Schools,Teacher Jobs, Teacher Hiring Details Revealed, New Job Openings for Teachers in State Schools
జిల్లాల వారీగా టీచర్‌ పోస్టులు ఇవీ.. అత్యధిక ఖాళీలు ఈ జిల్లాలోనే

మొత్తంగా 5,089 టీచర్‌ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతించగా.. జిల్లాల వారీగా భర్తీ చేసే పోస్టుల వివరాలను తెలిపింది. 

చదవండి: DSC Notification 2023: 5089 పోస్టులకు అనుమతి.. పోస్టులు వివ‌రాలు ఇవే

జిల్లాల వారీగా టీచర్‌ పోస్టులు ఇవీ.. 

జిల్లా

ఎస్‌ఏ

ఎస్జీటీ

ఎల్‌íపీ

పీఈటీ

మొత్తం

ఆదిలాబాద్‌

54

206

13

2

275

ఆసిఫాబాద్‌

49

214

24

2

289

భద్రాద్రి

76

101

7

1

185

హనుమకొండ

21

21

5

7

54

హైదరాబాద్‌

116

163

57

22

358

జగిత్యాల

50

53

37

8

148

జనగాం

23

29

17

7

76

భూపాలపల్లి

12

38

17

7

74

గద్వాల

34

77

27

8

146

కామారెడ్డి

97

86

12

5

200

కరీంనగర్‌

22

52

18

7

99

ఖమ్మం

89

83

13

10

195

మహబూబాబాద్‌

35

69

19

2

125

మహబూబ్‌నగర్‌

23

47

19

7

96

మంచిర్యాల

36

58

16

3

113

మెదక్‌

70

48

28

1

147

మేడ్చల్‌

25

45

7

1

78

ములుగు

16

33

15

1

65

నాగర్‌కర్నూల్‌

61

36

15

2

114

నల్గగొండ

86

102

25

6

219

నారాయణపేట్‌

71

62

20

1

154

నిర్మల్‌

16

91

4

4

115

నిజామాబాద్‌

96

183

21

9

309

పెద్దపల్లి

30

7

5

1

43

రాజన్న సిరిసిల్ల

23

64

12

4

103

రంగారెడ్డి

48

117

25

6

196

సంగారెడ్డి

80

174

24

5

283

సిద్దిపేట

60

49

24

8

141

సూర్యాపేట

80

78

23

4

185

వికారాబాద్‌

102

77

12

0

191

వనపర్తి

43

19

9

5

76

వరంగల్‌

56

55

21

6

138

యాదాద్రి

39

38

20

2

99

మొత్తం

1,739

2575

611

164

5,089 

Published date : 26 Aug 2023 12:56PM

Photo Stories