IOCL: ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతతో ఇండియన్ ఆయిల్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!
చెన్నైలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, సదరన్ డివిజన్ పరిధిలోని ఆరు రీజియన్‌లలో ఎంపికైన వారు పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి.
రీజియన్లు: తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.
ఖాళీల వివరాలు:
ట్రేడ్ అప్రెంటిస్: 150 ఖాళీలు
టెక్నీషియన్ అప్రెంటిస్: 110 ఖాళీలు
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్/ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్: 230 ఖాళీలు
ఇవీ చదవండి: ఇంటర్మీడియట్ అర్హతతోనే కేంద్ర కొలువులు... వివరాల కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి: బీటెక్ విద్యార్థులకు శుభవార్త...కేంద్రంలో 1324 జూనియర్ ఇంజనీర్ పోస్ట్‌లు
విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, సివిల్, ఎలక్ట్రానిక్స్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్
అర్హత: ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీబీఏ, బీఏ, బీకాం, బీఎస్సీ
వయసు: 31-08-2023 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 25-08-2023
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-09-2023
మరిన్ని వివరాలకు https://www.iocl.com/apprenticeships సైట్‌ను సందర్శించవచ్చు.
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్