Union Budget 2022: తగ్గే.. పెరిగే వస్తువులు ఇవే..!
ఇక కేంద్ర బడ్జెట్-2022లో ఆర్థిక మంత్రి ప్రతిపాదించినట్లుగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో పలు వస్తువులు మరింత చౌకగా, ఖరీదైనవిగా లభించే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్-2022 ప్రకారం మొబైల్ ఫోన్స్, మొబైల్ ఫోన్ ఛార్జర్‌లతో సహా పెద్ద సంఖ్యలో సాధారణంగా ఉపయోగించే వస్తువులు చౌకగా మారబోతున్నాయి. కట్ చేసి పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై కస్టమ్స్ డ్యూటీ 5 శాతంకు తగ్గించారు. భారత్‌లో తయారు చేయబడిన వ్యవసాయ రంగానికి సంబంధించిన పనిముట్లు, ఉపకరణాలపై మినహాయింపును పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో చౌకగా, ఖరీదైన వస్తువుల జాబితా ఇదే..
చౌకగా లభించేవి..
☛ బట్టలు
☛ రత్నాలు,వజ్రాలు అనుకరణ ఆభరణాలు
☛ మొబైల్ ఫోన్లు
☛ మొబైల్ ఫోన్ ఛార్జర్లు
☛ పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమైన రసాయనాలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు
☛ మిథనాల్‌తో సహా కొన్ని రసాయనాలు
☛ స్టీల్ స్క్రాప్‌పై రాయితీ మరో ఎడాదిపాటు వర్తించనుంది.
ఖరీదైనవి..
☛ అన్ని దిగుమతి వస్తువులు
☛ గొడుగులపై భారీ సుంకాలను పెంచడంతో వీటి ధరలు భారీగా పెరగనున్నాయి.
☛ క్రిప్టో లావాదేవీలపై 30 శాతం పన్నులు
Union Budget 2022 Highlights: కేంద్ర బడ్జెట్ 2022 ముఖ్యమైన అంశాలు ఇవే..
Good News: ట్యాక్స్ కట్టేవాళ్లకు వరాల జల్లులు ఇవే..
Nirmala Sitharaman : ఈ విద్య కోసం 200 ఛానెల్స్.. త్వరలోనే 5జీ..
Union Budget 2022-23: ఐదేళ్లలో 60 లక్షల మందికి ఉద్యోగాలు..ప్రణాళిక ఇలా union budget
Union Budget 2022 Live Updates: వచ్చే మూడేళ్లలో కొత్తగా 400 వందే భారత్ రైళ్లు
Union Budget History and Facts: మొట్ట మొదటి కేంద్ర బడ్జెట్ ఎంతో తెలుసా?
Union Budget Speech: బడ్జెట్ - సందేహాలు
Union Budget 2022 Live Updates: నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత.. తొలి మహిళగా రికార్డు
Union Budget 2022 : ఈ రాష్ట్రాలపైనే కేంద్రం ఫోకస్..!
Nirmala Sitharaman: ఇకపై డిజిటల్ పాస్‌పోర్ట్‌లు.. భద్రత విషయంలో..
Parliament Budget Session 2022: లోక్‌సభలో 2021–2022 ఆర్థిక సర్వే
Union Budget 2022: నిర్మలా సీతారామన్ చేతి సంచీలో ఏం ఉండబోతోంది..? ఏం ఉంటే బాగుంటుంది..?
Union Budget-2022 Updates: యువతకు భారీగా ఉద్యోగాల కల్పన.. జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయి..
Work From Home: ఉద్యోగులకు ఈసారి బడ్జెట్‌లో భారీ బెనిఫిట్స్..!